ఏడూ గ్రహములలో ఏడు శక్తులుగా ప్రసరిస్తున్న సూర్యుడు
సూర్యుడిలో ఏడు రకాల శక్తులున్నాయి .అవి ఏడూ గ్రహాలకి తన శక్తిని కిరణాలుగా ప్రసారం చేస్తుంది.కిరణం అంటే ఒక కాంతి శక్తి.
అవి:
1. సుషుమ్న- ఇది చంద్ర గ్రహానికి పుష్టిని కలిగిస్తోంది.
2. సంపద్వసు - ఇది కుజునికి పుష్టిని కలిగిస్తుంది.
౩. విశ్వకర్మ - ఇది బుదునికి కిరణ శక్తిని ప్రసరిస్తోంది.
4. అర్వాగ్వసు - ఇది బృహస్పతికి కిరణశక్తి ప్రసారాన్ని చేస్తుంది.
5. విశ్వవ్యచస్సు - ఇది శుక్రునికి పుష్టిని కలిగిస్తుంది.
6. స్వరాట్ - ఇది శని కి కిరణశక్తి ప్రసారాన్ని చేస్తుంది
౩. హరికేశ - ఇది సూర్యునియండు శక్తిని ప్రసరిస్తోంది.
ఏడూ గ్రహములలో ఏడు శక్తులుగా ప్రసరిస్తూ జగతిని నడిపిస్తున్న సూర్య భగవానుణ్ణి స్మరిన్తూ నమస్కరిద్దాం.

No comments:
Post a Comment