పుష్కర సమయంలో చేయవల్సినవి
పుష్కర సమయంలో చేయవల్సిన కొన్ని
విధుల్ని జ్ఞాన వేత్తలు నిర్ణయించారు ,
పుష్కర సమయంలో చేయవల్సిన కొన్ని
విధుల్ని జ్ఞాన వేత్తలు నిర్ణయించారు ,
" పుష్కర స్నానం మహత్యం "
" అక్షయ పుణ్యలోక ఫలవాస్త్యర్థం
పితృనామాక్షయ పుణ్యలోక నివాస సిద్ధ్వర్ధం
మను సర్వకళ్యాణ సిర్ద్యర్ద్యం
( " కృష్ణవేణి " ) పుష్కరా మహానదీ స్నానం
మనుకరి ష్యే !! "
అని ఏ నది పుష్కరాలు వస్తే ఆ నది పేరు
చెప్పుకొని " పుష్కర స్నాన " మాచరించడం
అనాదిగా వస్తున్న. సాంప్రదాయం ,
పుష్కరము వచ్చే సమయంలో సర్వదేవతల
సమస్తశక్తి ఆ. నదీ జలాలలో " నిక్షిప్తపరచబడి
ఒక విశిష్టమైన. దివ్య శక్తి ఆ నదీ జలాలలో
ఉంటుంది , భగవంతుని నమ్మిన. ప్రతివారు !
సమస్త ఈతి బాధలూ , పాపాలు అన్నీ
పుష్కర సమయంలో స్నాన మాచరించినంతనే
తొలిగిపోతాయని పరిపూర్ణంగా విశ్వసుస్తారు ,
అందుకే 12. రోజులూ , కోట్లకొలది యాత్రికులు
పుష్కరనదీ తీర్థ స్థావరాల్లో వారి పాపవిముక్తి
కోసం , స్నాన నావరించి , దివ్యగుణాలను
వాటి ద్వారా మోక్షప్రాప్తినీ పొందాలన్న తపనతో పుష్కర. తీర్థాలను చేరుకుంటారు ,
ఈ. పుష్కర సమయంలో పతృదేవతలకు ,
తర్పణాది విధులను గావించిన. ఎడల వారికి
పునర్జన్మ. లేకుండా , మోక్ష ప్రాప్తిని
కలిగించమని పుష్కరుని వేడుకుంటారు ,,
ప్రతి వ్యక్తి పుష్కర సమయంలో నదీ స్నానం
మాచరించటం వల్ల. తన. వంశాభివృద్ది
ఆరోగ్యం , సర్వసంపదలూ ఉత్తమలోక ప్రాప్తి
సంప్రాప్తిస్తాయి , మనిషికి ముక్తిని కలిగించే
శక్తి , రక్ష ప్రపంచంలో పుష్కర స్నానం తప్ప
మరొకటి కలిగించలేదు గదా !
" కృష్ణవేణి స్నాన మహోత్సం "
****************************
శ్లో !! పుష్టిర్వర్ష సహస్రాణి భాగీరధ్యషగాహనం
కృష్ణవేణి నదీ స్నానం స్వయం కన్యాగతేరవౌ
కన్యాగతే గురవడు యర్వత్స ప్ర కోట్య ఘనాశనం
స్నాన మాత్రేణ సర్వేషాం తావత్పణ్య వివర్ధనం
భుతలేయాని తీర్థని తానికన్యా గతే గురౌ
తియాంతి కృష్ణావేణింతు మహాపుణ్య ఫలాయద
బ్రహ్మ విష్ణుశ్చరుద్రశ్చ ఇంద్రాద్వాస్సర్వ దేవతాం
పితరో యిషయశ్వైవ తత్రైవ నివసుంతిహి
కృషాయాఃపుష్కరే కృత్వా స్నానం ,
దాసంచ పై త్రకం గంగా యాం కోట గుణితం ఫలమాప్నోతి మానవజాతి
యస్వాంతి ధౌ గురుణ్వాతి కన్యాయచ
సమాగమం కృష్ణాయాంతు తదా స్నానం
కులకోటి సముద్దదేత్ !!
శ్లో !! కన్యాగతే దేవగురో
సార్ధత్రికోటే తీర్థసహిత
కృష్ణా పుష్కర ప్రయుక్త పుణ్యకాలే ....
..... ( పేరు ) ...!
మమ, జన్మాంతర. ప్రయుక్త మహాపాతక
నివృత్వర్దం , అని స్నాన. మాచరించవలెను ..

No comments:
Post a Comment