Wednesday, 5 May 2021

ఎవరైనా కరోనాతో ఇబ్బంది పడుతుంటే వారి క్షేమం కోసం ఈ స్తోత్రాలు

 కుటుంబ సభ్యులలో ఎవరైనా కరోనాతో ఇబ్బంది పడుతుంటే వారి క్షేమం కోసం ఈ స్త్రోత్రం పారాయణ చేయండి మన ఆలోచనలు వారు క్షేమంగా కొలుకుంటారు అని నమ్మకంతో ఉండాలి మీ మంచి సంకల్పమే వారికి బలం.





మొదటి శ్లోకం

గరుడ కవచం
ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.
అస్యశ్రీ గరుడ కవచ స్తోత్ర మంత్రస్య నారద ఋషి:
వైనతేయో దేవత అనుష్టుప్ చందః
మమ గరుడ ప్రసాద స్థిత్యర్దే జపే వినియోగః
శిరోమే గరుడః పాతు లలాటం వినతా సుతః |
నేత్రే తు సర్పహో పాతు కర్ణౌ పాతు సురార్చితః ||
నాసికం పాతు సర్పారిహి వదనం విష్ణువాహనః |
సూర్య సూతానుజః కంఠం భుజౌపాతు మహాబలః ||
హస్థౌ ఖగేశ్వరః పాతు కరాగ్రే త్వరుణా కృతీ |
నఖాన్ నఖాయుదః పాతు కుక్షౌ ముక్తి ఫలప్రధః ||
స్థనౌ మేపాతు విహగః హృదయం పాతుసర్వదా |
నాభిం పాతు మహాతేజాః కటిం పాతు సుధాహరః ||
ఊరూపాతు మహావీరో జానునీ చండవిక్రమః |
జంఘే దున్డాయుదః పాతు గల్ఫౌ విష్ణురథః సదా ||
సుపర్ణః పాతు మే పాధౌ తాక్ష్యా పాదాంగులీ తదా |
రోమకూపాని మే వీరః త్వచం పాతు భయపహః ||
ఇత్యేవం దివ్య కవచం పాపఘ్నం సర్వకామదం |
యః పఠేత్ ప్రాతరుద్దాయ విషశేషం ప్రణశ్యతి ||
త్రిసంధ్యం యః పఠేనిత్యం బన్ధనాత్ ముచ్యతే నరః |
ద్వాదశాహం పఠేధ్యస్తు ముచ్యతే శత్రు బన్ధనాత్ ||
ఏకవారం పఠేధ్యస్తు ముచ్యతే సర్వకల్భిషై: |
వజ్ర పంజర నామేధం కవచం బన్ధ మోచనం ||


రెండవది





శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం

అస్యశ్రీ ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య | శచీ పురందర బుషిః | అనుష్టుప్‌ ఛందః |
శ్రీ మదింద్రాక్షీ దేవతా | మహా లక్ష్మీ ఇతి బీజం | భువనేశ్వరీతి శక్తిః |
భవానీతికీలకం |
సంకల్పం
శ్రీ మదింద్రాక్షీ అనుగ్రహేణ, అస్మిన్‌దేశే, అస్మిన్‌రాష్ట్ర, అస్మిన్‌గ్రామే, అస్మిన్‌గృహే, దుఃఖవ్యాధీన్‌, సర్వజ్వరాన్‌, మహమ్మారి ఇత్యాది
సర్వరోగ నాశనార్ధే, క్షిప్రమేవ ఆయురారోగ్యతా సిద్ధ్యర్ధే శ్రీ మదింద్రాక్షీ స్తోత్ర పారాయణం కరిష్యే |
ధ్యానం
ఇంద్రాక్షీం ద్విభుజాందేవీం, పీతవస్త ద్వయాన్వితామ్‌ |
వామహస్తే వజ్రధరాం, దక్షిణేన వరప్రదాం |
ఇంద్రాక్షీం సహయువతీం నానాలంకార భూషితాం |
ప్రసన్నవదనాంభోజ, అప్పరో గణసేవితాం ||
ఇంద్ర ఉవాచ
ఇంద్రాక్షీ నామసాదేవి దేవతైస్స ముదాహృతా |
గౌరీశాకంబరీదేవీ, దుర్గానామీతి విశ్రుతా ||
నిత్యానందీ నిరాహారీ, నిష్కళాయైనమోస్తుతే |
కాత్యాయనీ మహాదేవీ, ఛిన్నఘంటామహాతపాః ||
సావిత్రీసాచగాయత్రీ బ్రహ్మాణీబ్రహ్మవాదినీ |
నారాయణీ భద్రకాళీ, రుద్రాణీకృష్ణపింగళా ||
అగ్నిజ్వాలా రౌద్రముఖీ, కాళరాత్రీ తపస్వినీ |
మేఘస్వనాసహస్రాక్షీ వికటాంగీ జడోదరీ ||
మహోదరీ ముక్తకేశీ, ఘోరరుపా మహాబలా |
అజితా భధ్రతానంతా, రోగహంత్రీ శివప్రియా ||
శివధూతీ కరాళీచ, ప్రత్యక్ష పరమేశ్వరీ |
ఇంద్రాణీ ఇంద్రరుపాచ, ఇంద్రశక్తిః పరాయణేీ ||
సదాసమ్మోహినీదేవీ, సుందరీభువనేశ్వరీ |
ఏకాక్షరీ పరబ్రాహ్మి, స్టూలసూక్ష్మ ప్రవర్థినీ ||
మహిషాసుర హాన్తీచ, చాముండా సప్తమాతృక |
వారాహి నారసింహీచ, భీమాబైరవ వాదినీ ||
శ్రుతిస్కృతిర్ధృతిర్మేధా, విద్యాలక్ష్మీ సరస్వతీ |
అనంతా విజయా పర్ణా, మానస్తోకాపరాజితా ||
భవానీ పార్వతీ దుర్దా,హైమవత్యంబికాశివా |
శివాభవానీరుద్రాణీ, శంకరార్థశరీరిణీ ||
ఐరావతగజారుథా, వజ్రహస్తా వరప్రదా |
త్రిపాదృస్మప్రహరణా, త్రశిరా రక్తలోచనా ||
భస్మాయుధాయ విద్మహే, త్రిశిరస్కందాయ ధీమహి | తన్నో జరహరః ప్రచోదయాత్‌ ||
సర్వమంగళ మాంగళ్యే, శివేసర్వార్ధసాధకె |
శరణ్యేత్రయంబకేదేవీ, నారాయణి నమో స్తుతే | |
ఇతి శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం సంపూర్ణం

పారాయణ చేయు విధానము :

ప్రారంభానికి మునుపు దీపారాధన చేసి చివరలో బెల్లం పానకం ఇంద్రాక్షి అమ్మవారికి నివేదన చేసి అందరూ తీర్థంగా స్వీకరించాలి .

అలాగే
పంచాయుధ స్త్రోత్రం,
మృత్యుంజయ మంత్రం,
శీతలిని స్త్రోత్రం
ఆదిత్యహృదయం,
ఇటువంటి స్ట్రోత్రాలు ఆరోగ్యం ని అందిస్తూ అనుగ్రహిస్తుంది... మానవ ప్రయత్నం తో పాటు దైవ బలం కూడా ఉండాలి....అందరూ క్షేమంగా ఉండాలి అని మనము చేసే ప్రతి రోజూ పూజలో కోరుకుందాము.



ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment