Thursday, 7 January 2021

నీళా సూక్తం

 



తైత్తరీయ సంహితా, కాండం – ౪ ప్రపాఠకః – ౪, అనువాకః – ౧౨

 

నీళాదేవీగం శర’ణమహం ప్రప’ద్యే |

 

ఓం || గృణాహి |

 

ఘృతవ’తీ సవితరాధి’పత్యైః పయ’స్వతీరంతిరాశా’నో అస్తు |

ధ్రువా దిశాం విష్ణు’ పత్న్యఘో’రా ౭ స్యేశా’నాసహ’సోయా మనోతా” |

బృహస్పతి’ర్ – మాతరిశ్వోత వాయుస్సం’ధువానావాతా’ అభి నో’ గృణంతు |

విష్టంభో దివోధురణః పృథివ్యా అస్యేశ్యానా జగ’తో విష్ణు’పత్నీ ||

 

|| ఓం శాన్తిః శాన్తిః శాన్తిః’ ||


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment