మేషం : కార్యజయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు..
వృషభం : ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంçఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో అనుకోని మార్పులు..
మిథునం : కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొన్ని సమస్యల చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో అంతగా లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు. .
కర్కాటకం : కార్యక్రమాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. ఆలయాల దర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిళ్లు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
సింహం : మీ ఆశయాలు నెరవేరతాయి. పనులలో విజయం. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు..
కన్య : ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
తుల : యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం..
వృశ్చికం : ఆదాయానికి మించిన ఖర్చులు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
ధనుస్సు : నూతన ఉద్యోగాలు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మకరం : రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యో ఉన్నత స్థితి. .
కుంభం : దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. బంధువర్గంతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో ఆటంకాలు.
మీనం : కార్యక్రమాల్లో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో చిక్కులు..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment