Monday, 6 November 2023

దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి ...!!

 


కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే, మరో కొంతమంది జాతక ప్రకారం, రక రకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు,

అయితే మరికొంతమంది మాత్రం, భక్తితో దేవుడు ఉంగరాలను ధరిస్తూ ఉంటారు, ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవాలి, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడం లో, కొన్ని పద్ధతులను పాటించాలని, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని, పండితులు చెబుతున్నారు. 

ఉంగరం లో ఉన్న దేవుడి ప్రథమ తల మన మణికట్టు వైపు, దేవుడి కాళ్లు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి.

ఎందుకంటే మన శరీరం చేతి వేళ్ళ గోర్లు, భూమిని చూస్తూ ఉంటాయి.ఉంగరాలను కళ్ళను అడ్డుకునే టప్పుడు, చేతిని ముడిచి కళ్ళకు అద్దుకోవాలి.

ఇక మహిళలు అయితే, ఇబ్బంది రోజులలో దేవుడి ఉంగరాలు ధరించరాదు,

 అలాగే భోజనం చేసేటప్పుడు, ఉంగరానికి ఎంగిలి అంట కూడదు, ఇక దూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమను తగలకూడదు,

ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే, దేవుడి ఉంగరాలను, దేవుడి ప్రతిమ గల ఉంగరాలను ధరించాలని, లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం, ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు...🙏


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment